Posts

వందేమాతరం - Vande Mataram (ప్రార్థన)

Image
  వందేమాతరం వందేమాతరం వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలామ్ సస్యశ్యామలాం మాతరం వందేమాతరం శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్ ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ సుహాసినీం సుమధుర భాషిణీమ్ సుఖదాం వరదాం మాతరం వందేమాతరం కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే అబలాకేనో మాం ఎతో బలే బహుబల ధారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం వందేమాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వంహి ప్రాణః శరీరే బహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ కమలా కమలదళ విహారిణీ వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం వందేమాతరం -బంకించంద్ర ఛటర్జీ

Telugu Nidhi

Image
 Telugu Nidhi  install via below links Playstore link తెలుగు లో గల సంపూర్ణ విశ్లేషణ మరియు తెలుగు ప్రాముఖ్యత చెప్పే అనువర్తనం మా ఈ చిన్న ప్రయత్నం. ఈ అనువర్తనం లో -మన తెలుగు ప్రాముఖ్యత మరియు తెలుగు అక్షరాలు -తెలుగు వ్యాకరణం -తెలుగు కథలు -పొడుపు కథలు -కొంటె ప్రశ్నలు -పూజా విధి -తెలుగు పద్యాలు -సూక్తులు -రేడియో -జానపద గీతాలు -పంచాంగము -ప్రేమ కవిత్వాలు -ఆరోగ్యా సూత్రాలు -పౌరాణిక సంభాషణలు -ముగ్గులు (రంగవల్లులు) -ప్రముఖ దినములు -ఇంగ్లీష్ టు తెలుగు టైపింగు -మరెన్నో మున్ముందు తెచ్చివ్వాబోతున్నాం మా యొక్క యాప్ మీకు నచ్చితే ., మీకు స్నేహితులతో భాగస్వామ్యం చెయ్యగలరు.. ధన్యవాదములు., psplay.in This is our small effort to have a complete analysis of Telugu and an application that tells the importance of Telugu. In this application -Our Telugu importance and Telugu characters -Telugu Grammar -Telugu stories -Start stories -Naughty questions -Worship ritual -Telugu poems -Sayings -Radio -Folk songs -Calendar -Love Poems -Health principles -Mythical Conversations -Muggles (mats) -Famous days -E...